- ముఫై రోజులు పాటు విడిచి పెట్ట కుండ చదవండి.
- ఇండియా లో మీ బందువులని, స్నేహితులని ఒక పదిమంది ని "ఈ వెబ్ సైట్ తెలుసా" అని అడగండి.
- ఈ వెబ్ సైట్ లో వ్రాసే రివ్యూ లు చదివి సినిమాలు చూడడమో లేదా చూడక పోవడమో చెయ్యండి.
- మీ బాత్ రూం లలో వైర్ లెస్స్ సిగ్నల్ ని జాం చెయ్యండి
- డేటా ప్లాన్ ఉన్న సెల్ ఫోన్ ని పొద్దున్నే కనపడకుండా జాగ్రత్త పడండి.
- చదివిన చెత్త ని ఇండియా లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి "నిజమా" అని అడగండి.
- వారానికి ఒక్కటి అయినా మంచి తెలుగు కధ చదవండి.
- ఈ సైట్ వలన వచ్చిన కంప్యూటర్ వైరస్ బాదితులతో తరుచు మాట్లాడుతూ ఉండండి
Wednesday, January 26, 2011
గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ - చదవడం ఆపాలంటే
Subscribe to:
Post Comments (Atom)
అఫిసులొ wఒర్క్ ఎక్కువ గ వున్న రొజు great andhra చ్హదవ కుదదని ప్రొమిస్ చ్హెసుకొని వెల్తను....too adicted
ReplyDeleteగ్రేట్ ఆంధ్ర నవరస భరితం. ఒక్క ఈనాడు, ఒక్క జ్యోతి, ఒక్క షాక్షి, ఒక్క చిత్రజ్యోతి, చిత్ర మల, మరియు కొంచెం మసల కలిసి ఉంటాయి . అన్ని విషయాలు ఐదు నిమిషాలలో తెలుస్తాయి
ReplyDelete